ఓ మహిళా అధికారి లేడీ పోలీసు సింగంగా పెరు తెచ్చుకుంది. సమాజంలో నెరగాళ్లకు, మోసాగాళ్లకు సింహ స్వప్నంలా మారిన ఆ లేడీ ఐపీఎస్(IPS) ఓ మాయగాడి వలపు వలకి చిక్కింది. తాను ఒక ఐఆర్ఎస్(IRS) అధికారిగా ఆ లేడీ ఎస్పీకి పరిచయం చేస్కున్నాడు. దీంతో మోసపోయినట్లు తెలుసుకున్న ఆ పోలీస్ అధికారిణి అతనికి విడాకులు ఇచ్చింది. అయినా కూడా ఆ మాయగడు వదిలిపెట్టలేదు. ఆమె పేరుతో మోసాలకు పాల్పడుతున్నట్లు తెలుసుకున్న ఆమె మరోసారి పోలీసులు ఫిర్యాదు చేయడంతో అతడిని అరెస్ట్ చేశారు.

ఉత్తరప్రదేశ్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది. 2012 బ్యాచ్ ఐపీఎస్ అధికారిణి అయిన శ్రేష్ఠా ఠాకూర్(Shrestha Thakur), నేరస్తుల పట్ల కఠినంగా ఉండడంతో 'లేడీ సింగం'గా(Lady singam) పేరుగావించింది. ప్రస్తుతం డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ)గా ఆమె విధులు నిర్వహిస్తున్నది. దీంతో 2018లో మ్యాట్రిమోనియల్ సైట్‌ ద్వారా రోహిత్ రాజ్ అనే వ్యక్తి శ్రేష్ఠకు పరిచయమయ్యాడు. రాంచీలో డిప్యూటీ కమిషనర్‌గా పని చేస్తున్న 2008 బ్యాచ్ ఐఆర్‌ఎస్‌ అధికారినంటూ ఆమెను నమ్మించి పెళ్లిచేస్కున్నాడు. ఆ తర్వాత శ్రేష్ఠకు ఆ మాయగాడి మోసం బయటపడింది. అసలైన ఐఆర్‌ఎస్‌ అధికారి రోహిత్‌ రాజ్‌ తన భర్త కాదని తెలిసి షాక్‌ అయ్యింది. తాను మోసపోయినట్లు గ్రహించింది. అయితే వివాహ బంధాన్ని ఆమె తెంచుకోలేక రెండేళ్లు ఆ వ్యక్తితో కాపురం చేసింది.

నకిలీ రోహిత్‌ రాజ్ తో కాపురం చేసినా కానీ తన వక్ర బుద్ధిని పోనిచ్చుకోలేదు. తన భార్య శ్రేష్ఠ పేరుతో పలు మోసాలకు పాల్పడ్డాడు. ఇక చేసేదేమీ లేక విసిగిపోయిన ఆమె చివరకు అతడికి విడాకులు ఇచ్చింది. ఇక అప్పటికి ఉరుకోకుండా అతడు శ్రేష్ఠ పేరుతో జనాలను మోసగిస్తున్నాడు. ఈ విషయం తెలిసిన ఆమె ఘజియాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో ఆ మహా మాయగాడ్ని పోలీసులు అరెస్ట్‌ చేశారు. శ్రేష్ఠ ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం విచారణ చేసి నిందితుడు చేసిన మోసాలపై ఆరా తీస్తున్నారు.

Updated On 15 Feb 2024 1:00 AM GMT
Ehatv

Ehatv

Next Story