శబరిమల (Shabarimala) ఆలయానికి భారీగా అయ్యప్ప భక్తుల రద్దీ పెరగడంతో ట్రావెన్‌ కోర్ట్‌ (Traven Court) ట్రస్ట్‌ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. మకర జ్యోతిని (Makara Jyothi) చూసేందుకు కేవలలం 50 వేల మందికే అనుమతి ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది

శబరిమల (Shabarimala) ఆలయానికి భారీగా అయ్యప్ప భక్తుల రద్దీ పెరగడంతో ట్రావెన్‌ కోర్ట్‌ (Traven Court) ట్రస్ట్‌ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. మకర జ్యోతిని (Makara Jyothi) చూసేందుకు కేవలలం 50 వేల మందికే అనుమతి ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. మహిళలు, చిన్నారులకు ఆరోజు అనుమతిలేదని తెలిపింది. ఈనెల 14న 40 వేల మంది భక్తులకు, 15న 50 వేల మందికి అనుమతి ఇస్తామని ప్రకటించింది. కాగా భక్తుల రద్దీతో శబరిమల ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. అయ్యప్పస్వామి దర్శనానికి పది గంటలకుపైగా సమయం పడుతోంది.

Updated On 3 Jan 2024 10:23 PM GMT
Ehatv

Ehatv

Next Story