మార్కెట్ ముగిసే సమయంలో సెన్సెక్స్ (Sensex)143.66 పాయింట్లు లేదా 0.24% పెరిగి 59,832.97 వద్ద, మరియు నిఫ్టీ (Nifty)42.20 పాయింట్లు లేదా 0.24% పెరిగి 17,599.20 వద్ద ఉన్నాయి. దాదాపు 2310 షేర్లులాభంలో ఉండగా , 1121 షేర్లు నష్టపోయాయి మరో 110 షేర్లు మారలేదు.

ఆర్‌బిఐ(RBI) ఎంపిసి (MPC)తర్వాత ఒడిదుడుకులకు లోనైన సెన్సెక్స్ (Sensex)నిఫ్టీ గురువారం(Thursday) గ్రీన్‌లో ముగిసింది

మధ్యాహ్నం 03:30 గంటలకు, సెన్సెక్స్ (Sensex)144 పాయింట్లు లాభపడి 59,833 వద్ద & నిఫ్టీ (Nifty)42 పాయింట్లు లాభపడి 17,599 వద్ద ముగిశాయి.

నిఫ్టీ 17,600 వద్ద అస్థిరత (volatility )మధ్య భారతీయ బెంచ్‌మార్క్ సూచీలు
(Indian benchmark indices) సానుకూల నోట్‌లో ముగిశాయి.

మార్కెట్ ముగిసే సమయంలో సెన్సెక్స్ (Sensex)143.66 పాయింట్లు లేదా 0.24% పెరిగి 59,832.97 వద్ద, మరియు నిఫ్టీ (Nifty)42.20 పాయింట్లు లేదా 0.24% పెరిగి 17,599.20 వద్ద ఉన్నాయి. దాదాపు 2310 షేర్లులాభంలో ఉండగా , 1121 షేర్లు నష్టపోయాయి మరో 110 షేర్లు మారలేదు.

నిఫ్టీలో అదానీ ఎంటర్‌ప్రైజెస్, బజాజ్ ఫైనాన్స్, టాటా మోటార్స్, బజాజ్ ఫిన్‌సర్వ్ మరియు సన్ ఫార్మా అత్యధికంగా లాభపడగా, హెచ్‌సిఎల్ టెక్నాలజీస్, ఒఎన్‌జిసి, యాక్సిస్ బ్యాంక్, టెక్ మహీంద్రా మరియు ఐసిఐసిఐ బ్యాంక్ నష్టపోయాయి.

సెక్టార్లలో, రియల్టీ ఇండెక్స్ 3 శాతం, ఆటో ఇండెక్స్ 1 శాతం లాభపడగా, ఫార్మా, క్యాపిటల్ గూడ్స్, ఆయిల్ & గ్యాస్, పవర్ 0.5 శాతం చొప్పున పెరిగాయి. అయితే, ఎఫ్‌ఎంసిజి, ఐటి మరియు మెటల్ 0.5% చొప్పున క్షీణించాయి.

బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌BSE midcap, స్మాల్‌క్యాప్‌ smallcap iసూచీలు 0.7 శాతం చొప్పున పెరిగాయి

Updated On 6 April 2023 6:21 AM GMT
Ehatv

Ehatv

Next Story