☰
✕
హనుమంతుడికి చైత్రమాసం , వైశాఖ మాసం అత్యంత ప్రత్యేకం. రావణ సంహారం పూర్తై తిరిగి అయోధ్యకు(ayodhya) చేరుకున్న రాముడు(Rama) పట్టాభిషేకం పూర్తైన తర్వాత చైత్ర పౌర్ణమి రోజు ఆంజనేయుడిని(Hunuman) ప్రేమగా హత్తుకుని కృతజ్ఞతలు తెలియజేశాడు.
x
హనుమంతుడికి చైత్రమాసం , వైశాఖ మాసం అత్యంత ప్రత్యేకం. రావణ సంహారం పూర్తై తిరిగి అయోధ్యకు(ayodhya) చేరుకున్న రాముడు(Rama) పట్టాభిషేకం పూర్తైన తర్వాత చైత్ర పౌర్ణమి రోజు ఆంజనేయుడిని(Hunuman) ప్రేమగా హత్తుకుని కృతజ్ఞతలు తెలియజేశాడు. అందుకే చైత్రమాస పౌర్ణమి ఆంజనేయుడికి అత్యంత ప్రత్యేకం..హనుమాన్ విజయోత్సవంగా జరుపుకుంటారు. వైశాఖ బహుళ దశమి ఆంజనేయుడు ఉద్భవించిన రోజు...ఆ రోజు హనుమాన్ జయంతి. అయితే కొన్ని ప్రాంతాల్లో హనుమాన్ విజయోత్సవాన్నే హనుమాన్ జయంతిగా జరుపుకుంటారు.
Ehatv
Next Story