దేశంలో బంగారం ధరలు(Gold Price) క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. వెండి ధరలు(Silver Price) స్థిరంగా ఉన్నప్పటికీ బంగారం ధరలు స్వల్పంగా పెరుగుతూ వస్తున్నాయి. శనివారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.64,277గా ఉండగా ఈరోజు రూ.85 పెరిగి రూ.64,362కు చేరుకుంది.

దేశంలో బంగారం ధరలు(Gold Price) క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. వెండి ధరలు(Silver Price) స్థిరంగా ఉన్నప్పటికీ బంగారం ధరలు స్వల్పంగా పెరుగుతూ వస్తున్నాయి. శనివారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.64,277గా ఉండగా ఈరోజు రూ.85 పెరిగి రూ.64,362కు చేరుకుంది. శనివారం కిలో వెండి ధర రూ.73,938 ఉండగా, ఈరోజు కూడా అంతే ఉంది. మన తెలుగురాష్ట్రాల్లో బంగారం ధరలు చూద్దాం.

హైదరాబాద్​లో 10 గ్రాముల​ 24 క్యారెట్ల బంగారం ధర రూ.64,362గా ఉంది. కిలో వెండి ధర రూ.72,938గా ఉంది. విజయవాడలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.64,362గా ఉంది. కిలో వెండి ధర రూ.72,938గా ఉంది. విశాఖలో పది గ్రాముల పసిడి ధర రూ.64,362గా ఉంది. కిలో వెండి ధర రూ.72,938గా ఉంది.

Updated On 21 Jan 2024 4:41 AM GMT
Ehatv

Ehatv

Next Story