కెనడాలోని(Canada) ఒంటారియో(Ontario) ప్రావిన్స్‌లో నివాసం ఉంటున్న భారత సంతతికి చెందిన కుటుంబం(Indian Origin family) అనుమానస్పద రీతిలో చనిపోయింది.

కెనడాలోని(Canada) ఒంటారియో(Ontario) ప్రావిన్స్‌లో నివాసం ఉంటున్న భారత సంతతికి చెందిన కుటుంబం(Indian Origin family) అనుమానస్పద రీతిలో చనిపోయింది. రాజీవ్‌ వరికూ(Rajiv Warikoo) (51), ఆయన భార్య శిల్ప కొత్త(Shilpa Kotha) (47), కూతురు మహెక్‌(Mahek) వరికూ (16) మార్చి 7వ తేదీన బ్రాంప్టన్‌లో ఉన్న వారి నివాసంలో మంటలు చెలరేగి(Fire accident) సజీవ దహనమయ్యారు. మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి. మంటలు చెలరేగడానికి ముందు ఆ ఇంట్లో పెద్ద శబ్దంతో పేలుడు సంభవించినట్టు ఇరుగుపొరుగు వారు తెలిపారు. ఈ ఘటనపై ఫైర్‌ డిపార్ట్‌మెంట్‌ అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది ప్రమాదంగా కనిపించడం లేదని చెప్పారు.

Updated On 16 March 2024 1:37 AM GMT
Ehatv

Ehatv

Next Story