☰
✕
ISRO Scientists : చంద్రయాన్-3 మిషన్ వెనుక వీళ్ల కృషి
By EhatvPublished on 23 Aug 2023 4:41 AM GMT
41 రోజుల ప్రయాణం తర్వాత చంద్రుడి ఉపరితలంపై దిగేందుకు విక్రమ్ ల్యాండర్ సన్నద్ధమైంది. మరి, చంద్రయాన్-3 మిషన్‌లో శాస్త్రవేత్తల బృందానికి నాయకత్వం వహించిన కీలక వ్యక్తులు గురించి తెలుసుకుందాం.
జాబిల్లి దక్షిణ ధృవంపై చంద్రయాన్-3 వ్యోమనౌక అడుగుపెట్టే క్షణం కోసం యావత్ భారతావని ఎంతో ఉద్విగ్నంగా ఎదురుచూస్తోంది. 41 రోజుల ప్రయాణం తర్వాత చంద్రుడి ఉపరితలంపై దిగేందుకు విక్రమ్ ల్యాండర్ సన్నద్ధమైంది. ఈ సందర్భంగా చంద్రయాన్-3 మిషన్‌లో ఎంతో మంది ఇస్రో శాస్త్రవేత్తలు కీలకంగా వ్యవహరించారు. మరి, ఈ శాస్త్రవేత్తల బృందాలకు నాయకత్వం వహించిన కీలక వ్యక్తుల గురించి తెలుసుకుందాం.
x
Ehatv
Next Story