☰
✕
మహారాష్ట్ర(Maharashtra) అసెంబ్లీలో(Assembly) కూడా ప్రతిపక్ష నేత లేనట్లే..!
x
మహారాష్ట్ర(Maharashtra) అసెంబ్లీలో(Assembly) కూడా ప్రతిపక్ష నేత లేనట్లే..! ఏదైనా పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కాలంటే అసెంబ్లీ లోని మొత్తం సీట్లలో 10 శాతం గెలుచు కోవాలి.. దేశంలో ప్రతిపక్ష హోదా కూడా సంపాదించ లేని పార్టీలు ఉన్న రాష్ట్రాలు మహారాష్ట్రతో కలిపి 7 రాష్ట్రాలు ఉన్నాయి. మహారాష్ట్రలో 288 సీట్లకు గాను 29 సీట్లలో విజయం సాధిస్తే ప్రతిపక్ష హోదా ఇస్తారు. మహా వికాస్ అఘాడీ లోని ఏ పార్టీకి అన్ని సీట్లు రాలేదు. శివసేన (UBT) - 20, కాంగ్రెస్ -16, NCP (శరద్ పవార్) -10 స్థానాలు మాత్రమే గెలిచాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్(andhra Pradesh), అరుణాచల్(arunachal pradesh), గుజరాత్(Gujarat), మణిపుర్(Manipur), నాగాలాండ్(Nagaland), సిక్కిం(Sikkim) లలో ప్రతిపక్ష నేతలు లేరు..
Eha Tv
Next Story