Mumbai Dosa : అక్కడ దోశ రూ.620, ఇడ్లీ రూ.530
ముంబై(Mumbai) ఎయిర్‌పోర్టులోని ఓ రెస్టారెంట్‌లో ధరలు చూస్తే.. తప్పక మీ గుండెలు బాధుకుంటారు. ఫైవ్ స్టార్ హోటల్‌లో ఉండే ధరల కంటే అధిక ధరలు ఇక్కడ దర్శనమిస్తున్నాయి. ఒక దోశ(Dosa) ధర ₹600 నుంచి ₹620 వరకు ఉంటుంది. కాఫీ లేదా లస్సీని తీసుకుంటే ఇది మరింత ఎక్కువగా ఉంటుంది. అప్పుడు దాని ధర ₹620 నుంచి ₹640కి చేరుకుంటుంది. కేవలం దోశెలే కాదు అక్కడి హోటల్‌లోని(Hotel) అన్ని టిఫిన్ల ధరలు ఆకాశమంత ఎత్తులో ఉన్నాయి.
ముంబై(Mumbai) ఎయిర్‌పోర్టులోని ఓ రెస్టారెంట్‌లో ధరలు చూస్తే.. తప్పక మీ గుండెలు బాధుకుంటారు. ఫైవ్ స్టార్ హోటల్‌లో ఉండే ధరల కంటే అధిక ధరలు ఇక్కడ దర్శనమిస్తున్నాయి. ఒక దోశ(Dosa) ధర ₹600 నుంచి ₹620 వరకు ఉంటుంది. కాఫీ లేదా లస్సీని తీసుకుంటే ఇది మరింత ఎక్కువగా ఉంటుంది. అప్పుడు దాని ధర ₹620 నుంచి ₹640కి చేరుకుంటుంది. కేవలం దోశెలే కాదు అక్కడి హోటల్‌లోని(Hotel) అన్ని టిఫిన్ల ధరలు ఆకాశమంత ఎత్తులో ఉన్నాయి. అక్కడి టిఫిన్లు, వాటి ధరలు, ఓ వ్యక్తి వేసే మసాలా దోశ వీడియో వైరల్‌గా(Viral vedio) మారాయి. దోశె కంటే బంగారం ధరే చౌకగా ఉందని అక్కడి కస్టమర్లు ముక్కున వేలేసుకుంటున్నారు. దీనిపై నెటిజన్లు పలురకాలుగా కామెంట్లు చేస్తున్నారు.రూ.600 పెడితే నాకు 2 కిలోల పప్పు, 5 కిలోల బియ్యం వస్తాయని దీందో ఇలాంటి దోశెలు 100 వేసుకోవచ్చని ఓ వ్యక్తి కామెంట్(Comment) చేవాడు. 600 పెడితే 10 గ్రాముల వెండిని కొనుక్కోవచ్చని మరో వ్యక్తి వ్యాఖ్యానించాడు.