టీ20 క్రికెట్‌లో(T20 Cricket) రికార్డ్ సృష్టించడానికి భారత్‌(Team India) అడుగు దూరంలో నిలిచింది. బెంగళూరు వేదికగా అఫ్గానిస్థాన్​తో(Afghanisthan) జరిగే మ్యాచ్‌లో ఈ ఘనత సాధించేందుకు భారత్‌ తహతహలాడుతోంది. టీ20 వరల్డ్​ కప్‌(T20 World cup) ముందు ఆఫ్గనిస్తాన్‌తో ఆఖరి సిరీస్‌ ఆడుతోన్న భారత్‌.​. ఈరోజు జరిగే మ్యాచ్‌లో గెలిస్తే అత్యధిక సిరీస్‌లను వైట్‌ వాష్‌ చేసిన జట్టుగా భారత్‌ నిలవనుంది.

టీ20 క్రికెట్‌లో(T20 Cricket) రికార్డ్ సృష్టించడానికి భారత్‌(Team India) అడుగు దూరంలో నిలిచింది. బెంగళూరు వేదికగా అఫ్గానిస్థాన్​తో(Afghanisthan) జరిగే మ్యాచ్‌లో ఈ ఘనత సాధించేందుకు భారత్‌ తహతహలాడుతోంది. టీ20 వరల్డ్​ కప్‌(T20 World cup) ముందు ఆఫ్గనిస్తాన్‌తో ఆఖరి సిరీస్‌ ఆడుతోన్న భారత్‌.​. ఈరోజు జరిగే మ్యాచ్‌లో గెలిస్తే అత్యధిక సిరీస్‌లను వైట్‌ వాష్‌ చేసిన జట్టుగా భారత్‌ నిలవనుంది. ఈ సిరీస్​లో ఇప్పటికే మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే సిరీస్‌ను సొంతం చేసుకున్న భారత్.. ఈరోజు మ్యాచ్‌లో నెగ్గితే ఈ రికార్డ్‌ సొంతం కానుంది. ఇప్పటివరకూ టీ20 చరిత్రలో సిరీస్‌లలో అత్యధిక వైట్‌వాష్‌లు(8) చేసిన జట్లుగా భారత్, పాకిస్థాన్‌(Pakisthan) కొనసాగుతున్నాయి. ఆఫ్గనిస్తాన్‌లో మూడో టీ20లో గెలిస్తే పాకిస్థాన్​ను దాటుకొని 9 వైట్​వాష్​లతో ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా భారత్‌ ఉండనుంది.

అఫ్గానిస్థాన్​పై టీమ్ఇంయా 2-0 తేడాతో సిరీస్​ను సొంతం చేసుకుంది. రెండు మ్యాచుల్లో ఆఫ్గనిస్తాన్‌ను చిత్తుగా ఓడించిన భారత్‌.. మూడో టీ20లోనూ సాధించాలన్న పట్టుదలతో ఉంది. ఒకవేళ భారత జట్టు గెలిచి ఈ సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేస్తే టీ20 వరల్డ్​ కప్‌కు భారత ఆటగాళ్లకు సెల్ఫ్‌ కాన్ఫిడెన్స్‌ పెరిగే అవకాశం ఉంది. తొలి రెండు మ్యాచుల్లో రాణించని రోహిత్‌ ఈ మ్యాచ్‌లోనైనా తన సత్తా చాటాలని క్రికెట్‌ ప్రేమికులు ఆశిస్తున్నారు.

Updated On 17 Jan 2024 6:23 AM GMT
Ehatv

Ehatv

Next Story