✕

x
మధ్యప్రదేశ్‌లోని కట్నీ జిల్లాలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో లాల్ నవీన్ ప్రతాప్ సింగ్ అనే ఉపాధ్యాయుడి క్లాస్ రూమ్‌లోకి మద్యం తీసుకుని వచ్చాడు. అతడు సేవిస్తూ అలాగే టీ కప్పుల్లో మద్యం పోసి కొందరు విద్యార్థులతో తాగించాడు. సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో ఈ విషయం జిల్లా కలెక్టర్ దృష్టికి వెళ్లింది. దీంతో ఆ ఉపాధ్యాయుని సస్పెండ్ చేశారు.

ehatv
Next Story