తమిళ హీరో విజయ్(Vijay) తమిళనాడులో రాజకీయ పాదయాత్రకు సిద్ధం అవుతున్నారు.

తమిళ హీరో విజయ్(Vijay) తమిళనాడులో రాజకీయ పాదయాత్రకు సిద్ధం అవుతున్నారు. తమిళనాడు రాజకీయ లో(Tamil politics) పాదయాత్ర చేపట్టనున్న తొలి రాజకీయ పార్టీ నేతగా విజయ్ ఉండనున్నారు. ఇప్పటికే తమిళింగా వెట్రి కజగం పార్టీ పేరును ప్రకటించిన నటుడు విజయ్. తమిళనాడులో 2026 జరగబోయే ఎన్నికలే లక్ష్యంగా రాజకీయ వూహ్యంతో యాక్షన్ పాన్లు తో పాదయాత్రకు(Foot journey) శ్రీకారం చుట్టనున్నారు నటుడు విజయ్. త్వరలో పాదయాత్రకు సంబంధించిన అన్ని వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. 100 నియజకవర్గాలలో పాదయాత్ర కొనసాగే విధంగా విజయ్ ప్రణాళికలు వేసుకుంటున్నారని తెలిసింది. ఈ పాదయాత్ర ద్వారా తమిళనాడులో అవినీతి, కులమత విభజన, అధికార దురాచారులు వంటి సమస్యలపై పోరాటమే ఎజెండాగా నటుడు విజయ్ ప్రజలలోకి వెళ్లనున్నారు. విజయ్ రాజకీయ పాదయాత్రతో తమిళనాడు లో రాజకీయగా ఎలాంటి ప్రభావం చూపిస్తారో వేచి చూడాల్సిందే.

Eha Tv

Eha Tv

Next Story