తమిళనాడులో(Tamilnadu) మరో రాజకీయపార్టీ పురుడు పోసుకుంది. ఇలయ దళపతిగా(Ilaya thalapathy) సుప్రసిద్ధుడైన నటుడు విజయ్‌(Vijay) చెప్పినట్టుగానే పార్టీ పెట్టారు.

తమిళనాడులో(Tamilnadu) మరో రాజకీయపార్టీ పురుడు పోసుకుంది. ఇలయ దళపతిగా(Ilaya thalapathy) సుప్రసిద్ధుడైన నటుడు విజయ్‌(Vijay) చెప్పినట్టుగానే పార్టీ పెట్టారు. తమిళగ వెట్రి కళగం(Vetri kalagam) పేరుతో పార్టీని ఏర్పాటు చేశారు. ఈ పార్టీతో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు విజయ్‌. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయబోమని చెప్పిన విజయ్‌ ఆ ఎన్నికల్లో తాము ఏ పార్టీకి మద్దతు ఇవ్వమని స్పష్టం చేశారు

Updated On 2 Feb 2024 4:28 AM GMT
Ehatv

Ehatv

Next Story