✕
కర్ణాటక(karnataka) ముఖ్యమంత్రి(cheif Minister) పదవిపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. అధిష్టానం ఎటూ తేల్చుకోలేకపోతున్నది.రొటేషన్ విధానంలో సీఎం పదవి ఇస్తామంటున్న హైకమాండ్ .

x
Breaking News
కర్ణాటక(karnataka) ముఖ్యమంత్రి(cheif Minister) పదవిపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. అధిష్టానం ఎటూ తేల్చుకోలేకపోతున్నది.రొటేషన్ విధానంలో సీఎం పదవి ఇస్తామంటున్న హైకమాండ్ .ముఖ్యమంత్రి పదవి కోసం సిద్ధరామయ్య(siddharamaiah), డీకే శివకుమార్‌లు(DK Shiva kummar) పంతం వీడటం లేదు. ముఖ్య నేతలతో మల్లికార్జున ఖర్గే భేటి కాబోతున్నారు. మరోవైపు రాహుల్‌గాంధీని సిద్ధరామయ్య, డీకేలు కలవనున్నారు. దీనిపై రాహుల్ గాంధీతో భేటీ తర్వాత స్పష్టత వచ్చే అవకాశం

Ehatv
Next Story