ప్రైవేట్‌ ఆస్తుల విషయంలో సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది.

ప్రైవేట్‌ ఆస్తుల విషయంలో సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. ప్రైవేట్‌ ఆస్తుల విషయంలో సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. అన్ని ప్రైవేట్‌ ఆస్తులను ఉమ్మడి ప్రయోజనం కోసం ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి వీలులేదంటూ సంచలన ప్రకటన చేసింది సుప్రీం కోర్టు. ఉమ్మడి ప్రయోజనాల కోసం ప్రభుత్వం ప్రైవేట్‌ ఆస్తులను స్వాధీనం చేసుకుంటే నేరంగా పరిగణిస్తామని సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఇది ఇలా ఉండగా సుప్రీంకోర్టు ఈరోజు మరో కీలక తీర్పు ఇచ్చింది. ఉత్తరప్రదేశ్‌లో మదర్సాల చట్టంపై సుప్రీంకోర్టు వ్యాఖ్యానిస్తూ మదర్సాల చట్టం రాజ్యాంగ విరుద్ధమని తెలిపింది. అలహాబాద్‌ హైకోర్టు తీర్పును తప్పుబట్టిన సుప్రీంకోర్టు ఈ మేరకు తీర్పు ఇచ్చింది.

ehatv

ehatv

Next Story