ఉపఎన్నికలు రావంటూ అసెంబ్లీలో రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలకు మరోసారి సీరియస్ అయిన సుప్రీంకోర్టు.

ఉపఎన్నికలు రావంటూ అసెంబ్లీలో రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలకు మరోసారి సీరియస్ అయిన సుప్రీంకోర్టు. గతంలో కోర్టుపై కామెంట్స్ చేసినప్పుడు చర్యలు తీసుకోని ఉంటే, ఇవాళ మళ్లీ ఇలాంటి కామెంట్స్ చేసే వాడు కాదేమో అని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. సీఎం రేవంత్ రెడ్డి కొంత సంయమనం పాటించాలని సుప్రీంకోర్టు సూచించింది. లేదంటే కోర్టు ధిక్కారం కింద పరిగణించాల్సి వస్తోందని సుప్రీంకోర్టు. అసెంబ్లీలో రేవంత్ మాట్లాడిన మాటల పూర్తి సారాంశాన్ని కోర్టుకి సబ్మిట్ చేయాలని ముఖుల్ రోహిత్గిని సుప్రీం కోర్టు ఆదేశించింది.

ehatv

ehatv

Next Story