కేంద్ర దర్యాప్తు సంస్థలకు సుప్రీంకోర్టు(Supreme Court) ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌(DY Chandrachud) కొన్ని ముఖ్య సూచనలు చేశారు

కేంద్ర దర్యాప్తు సంస్థలకు సుప్రీంకోర్టు(Supreme Court) ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌(DY Chandrachud) కొన్ని ముఖ్య సూచనలు చేశారు. మోదీ(Narendra Modi) ప్రభుత్వం సీబీఐ(CBI), ఈడీ(ED), ఇన్‌కమ్‌టాక్స్‌(Income tax) వంటి కేంద్ర ఏజెన్సీలు అనేక రకాల కేసులలో భాగమవుతుండటాన్ని ప్రస్తావించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కేసుల ఎంపికలో శ్రద్ధ చూపాలని, తద్వారా దర్యాప్తు సంస్థల సామర్థ్యాన్ని మెరుగుపర్చుకోవచ్చని సూచించారు. జాతీయ భద్రత, దేశ ఆర్ధిక వ్యవస్థకు, శాంతి భద్రతలకు ముప్పు కలిగించే నేరాలపైనే దృష్టి సారించాలని సూచించారు. సీబీఐ రైజింగ్‌ డే(CBI Rising Day) సందర్భంగా డీపీ కోహ్లీ 20వ స్మారక కార్యక్రమంలో ప్రసంగించిన చంద్రచూడ్‌ ఈ సూచనలు చేశారు

Updated On 2 April 2024 12:53 AM GMT
Ehatv

Ehatv

Next Story