బిగ్‌ బ్రేకింగ్ న్యూస్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(CM Revanth reddy) మెడపై ఓటుకు నోటు కేసు(Vote for note) ఇంకా వేలాడుతూనే ఉంది. ఈ కేసులో సీఎం రేవంత్‌రెడ్డికి సుప్రీంకోర్టు(Supreme court) నోటీసులు(Notice) పంపించింది.

బిగ్‌ బ్రేకింగ్ న్యూస్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(CM Revanth reddy) మెడపై ఓటుకు నోటు కేసు(Vote for note) ఇంకా వేలాడుతూనే ఉంది. ఈ కేసులో సీఎం రేవంత్‌రెడ్డికి సుప్రీంకోర్టు(Supreme court) నోటీసులు(Notice) పంపించింది. గతంలో బీఆర్‌ఎస్‌(BRS) నేత, మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి(Jagadish reddy) వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు స్పందించింది. కేసు విచారణను మధ్యప్రదేశ్‌కు(Madhya Pardesh) మార్చాలని గతంలో జగదీష్‌రెడ్డి పిటిషన్ వేశారు. దీంతో ఈ పిటిషన్‌పై ఈరోజు విచారించిన కోర్టు రేవంత్‌రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. కేసు విచారణను మధ్యప్రదేశ్‌కు మార్చే విషయంపై నాలుగువారాల్లోగా స్పందించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది.

Updated On 9 Feb 2024 6:38 AM GMT
Ehatv

Ehatv

Next Story