చీఫ్ ఎలక్షన్ కమిషనర్(Chief Election Commissioner), ఎలక్షన్ కమిషనర్ల నియామకానికి సంబంధించిన వివాదాస్పద బిల్లులో కేంద్రం కీలక మార్పులు చేసింది.

చీఫ్ ఎలక్షన్ కమిషనర్(Chief Election Commissioner), ఎలక్షన్ కమిషనర్ల నియామకానికి సంబంధించిన వివాదాస్పద బిల్లులో కేంద్రం కీలక మార్పులు చేసింది. గతంలో మాదిరిగానే సుప్రీంకోర్టు(Supreme Court) న్యాయమూర్తులతో సమానంగా CEC, ఇతర ఎన్నికల కమిషనర్ల హోదాను కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. CEC ఎంపిక కమిటీలో భారత ప్రధాన న్యాయమూర్తి స్థానంలో కేంద్ర కేబినెట్ మంత్రికి చోటు ఇవ్వడాన్ని విపక్షాలు తీవ్రంగా తప్పుబట్టాయి.

Updated On 12 Dec 2023 4:52 AM GMT
Ehatv

Ehatv

Next Story