☰
✕
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం(Tuesday)భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి.
x
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం(Tuesday)భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. నిన్న భారీ నష్టాలతో ముగిసిన సూచీలు ఈరోజు భారీ లాభాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు(Stock market) ప్రారంభమయ్యాయి. ఆసియా(Asia)సూచీల్లో లాభాల జోరుకనపడుతోంది. సెన్సెక్స్(sensex) 79,715 వద్ద, నిఫ్టీ(Nift) 24,192 దగ్గర ట్రేడింగ్ ప్రారంభం. సెన్సెక్స్ 30 సూచీలో అన్ని షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. . నిన్నటి నష్టాల నుంచి సూచీలు ప్రారంభంలోనే బలంగా పుంజుకుంటుండడం విశేషం. ఆసియా- పసిఫిక్ మార్కెట్లలో నెలకొన్న సానుకూలతలు మన సూచీలకు అండగా నిలుస్తున్నాయి. సెన్సెక్స్ 585 పాయింట్లు లాభపడి 79,344 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 179 పాయింట్లు వృద్ధి చెంది 24,235 వద్ద ట్రేడవుతోంది.
ehatv
Next Story