సెన్సెక్స్‌ 59,033.77 దగ్గర లాభాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 58,094.55 దగ్గర కనిష్ఠాన్ని తాకగా.. చివరకు 897.28 పాయింట్ల నష్టంతో 58,237.85 దగ్గర ముగిసింది. నిఫ్టీ 17,421.90 పాయింట్ల దగ్గర ప్రారంభమై 17,113.45 పాయింట్ల కనిష్ఠానికి చేరింది. చివరకు 258.60 పాయింట్లు నష్టపోయి 17,154.30 వద్ద స్థిరపడింది.

దేశీయ స్టాక్‌ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి.ఉదయం పాజిటివ్ వాతవరణం లో సార్ట్ అయిన మార్కెట్ ముగిసే సమయానికి భారీ నష్టాలను చూసింది. అంతర్జాతీయ మార్కెట్ లో ప్రతికూల వాతావరణమే ప్రధాన కారణం గా తెలుసుతుంది . సిలికాన్ బ్యాంకు మూసివేత ప్రభావం తో పాటు సి గ్నేచర్‌ బ్యాంకును సైతం మూసివేస్తున్నట్లు అక్కడి నియంత్రణ సంస్థలు ప్రకటించాయి.ఈ క్రమంలో ఈ ప్రభావం భారత మార్కెట్లపై ప్రభావం చూపిందని ట్రేడ్‌ నిపుణులు పేర్కొంటున్నారు.

సెన్సెక్స్‌ 59,033.77 దగ్గర లాభాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 58,094.55 దగ్గర కనిష్ఠాన్ని తాకగా.. చివరకు 897.28 పాయింట్ల నష్టంతో 58,237.85 దగ్గర ముగిసింది. నిఫ్టీ 17,421.90 పాయింట్ల దగ్గర ప్రారంభమై 17,113.45 పాయింట్ల కనిష్ఠానికి చేరింది. చివరకు 258.60 పాయింట్లు నష్టపోయి 17,154.30 వద్ద స్థిరపడింది.

సిలికాన్ బ్యాంకు దివాళా ఎఫెక్ట్ సోమవారం భారత స్టాక్ మార్కెట్‌లో బ్యాంకింగ్ రంగ షేర్లు బలహీనంగా ట్రేడఅయ్యాయి . బ్యాంకింగ్ రంగంలో షేర్లు భారీగా పతనమయ్యాయి.

Updated On 13 March 2023 6:08 AM GMT
Ehatv

Ehatv

Next Story