సిక్కిం అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో(Sikkim Assembly Results) ప్రతిపక్ష ఎస్డీఎఫ్ (SDF) పార్టీ ఘోర పరాజయం పాలైంది. ఒక్క సీటుకే పరిమితమైన ఈ పార్టీ 2019తో పోలిస్తే 14 సీట్లను కోల్పోయింది.

సిక్కిం అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో(Sikkim Assembly Results) ప్రతిపక్ష ఎస్డీఎఫ్ (SDF) పార్టీ ఘోర పరాజయం పాలైంది. ఒక్క సీటుకే పరిమితమైన ఈ పార్టీ 2019తో పోలిస్తే 14 సీట్లను కోల్పోయింది. తాజా ఫలితాల్లో ఆ పార్టీ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి పవన్ కుమార్ చామ్లింగ్(Pawan kumar Chamling) 39 ఏళ్ల రాజకీయ జీవితంలో తొలిసారిగా ఓటమిపాలయ్యారు. ఆయన పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ ఓడిపోవడం గమనార్హం. పవన్ కుమార్ ఛామ్లింగ్ 1985 నుంచి వరుసగా ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1994-2019 వరకు సిక్కిం ముఖ్యమంత్రిగా పవన్ కుమార్ పని చేశారు..

Updated On 3 Jun 2024 5:24 AM GMT
Ehatv

Ehatv

Next Story