కర్ణాటక(Karnataka) 30వ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్‌(Congress) సీనియర్‌ నేత సిద్ధరామయ్య శ‌నివారం ప్రమాణ స్వీకారం(Oath) చేశారు. ఆయ‌న‌తో పాటు కొత్త ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా(Deputy Cm) డీకే శివకుమార్(DK shiva kummar) ప్రమాణ స్వీకారం చేశారు.

కర్ణాటక(Karnataka) 30వ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్‌(Congress) సీనియర్‌ నేత సిద్ధరామయ్య శ‌నివారం ప్రమాణ స్వీకారం(Oath) చేశారు. ఆయ‌న‌తో పాటు కొత్త ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా(Deputy Cm) డీకే శివకుమార్(DK shiva kummar) ప్రమాణ స్వీకారం చేశారు. వీరితో పాటు మరో ఎనిమిది మంది ఎమ్మెల్యేలను సిద్ధరామయ్య మంత్రివర్గంలోకి తీసుకోనున్నారు. ప్రమాణ స్వీకారోత్సవానికి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జు ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, క‌మ‌ల్ హాస‌న్‌, త‌మిళ‌నాడు సీఎం స్టాలిన్‌, రాజ‌స్థాన్ సీఎం అశోక్ గెహ్లోట్ త‌దిత‌రులు హాజరయ్యారు.

Updated On 20 May 2023 6:01 AM GMT
Ehatv

Ehatv

Next Story