కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య పేరు ఖరారయ్యింది. కాంగ్రెస్‌ అధిష్టానం సిద్ధరామయ్యవైపే మొగ్గు చూపింది. మరికాసేపట్లో సిద్ధరామయ్య పేరును ప్రకటించనున్న పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. రేపు సిద్ధరామయ్య సీఎంగా ప్రమాణం చేసే అవకాశం. డిప్యూటీ సీఎం పదవిని డీకే శివకుమార్‌ తీసుకుంటారా లేదా అన్నది తేలాల్సి ఉంది. రాహుల్‌గాంధీతో భేటి తర్వాత దీనిపై స్పష్టత రావచ్చు.

కర్ణాటక ముఖ్యమంత్రిగా (Karnataka CM) సిద్ధరామయ్య (Siddaramaiah) పేరు ఖరారయ్యింది. కాంగ్రెస్‌ (Congress) అధిష్టానం సిద్ధరామయ్యవైపే మొగ్గు చూపింది. మరికాసేపట్లో సిద్ధరామయ్య పేరును ప్రకటించనున్న పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. రేపు సిద్ధరామయ్య సీఎంగా ప్రమాణం చేసే అవకాశం. డిప్యూటీ సీఎం పదవిని డీకే శివకుమార్‌ తీసుకుంటారా లేదా అన్నది తేలాల్సి ఉంది. రాహుల్‌గాంధీతో భేటి తర్వాత దీనిపై స్పష్టత రావచ్చు.

Updated On 17 May 2023 1:13 AM GMT
Ehatv

Ehatv

Next Story