మహారాష్ట్ర సీనియర్ రాజకీయ నేత నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) అధ్యక్షుడు శరద్ పవార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు... అయన ఎన్‌సీపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. దీన్ని ఆయనే స్వయంగా ప్రకటించారు... అయితే పార్టీ పదవికి మాత్రమే రాజీనామా చేస్తున్నానని.. రాజకీయాలలో కొనసాగనున్నట్టుగా తెలిపారు.

sharad pawar resign
మహారాష్ట్ర సీనియర్ రాజకీయ నేత నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) అధ్యక్షుడు శరద్ పవార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు... అయన ఎన్‌సీపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. దీన్ని ఆయనే స్వయంగా ప్రకటించారు... అయితే పార్టీ పదవికి మాత్రమే రాజీనామా చేస్తున్నానని.. రాజకీయాలలో కొనసాగనున్నట్టుగా తెలిపారు. రాబోయే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటానని తెలిపారు.. తన ఆత్మకథ Lok Maze Sangati ఎడిషన్ ఆవిష్కరణలో పవార్ ఈ కామెంట్స్ చేశారు. ఇప్పుడు ఈ కామెంట్స్ సంచలనంగా మారాయి.. అయితే పవార్ పోటీ చేసే స్థానం నుంచి అయన కుమార్తె పోటీ చేస్తారని తెలుస్తుంది.. కానీ ఇది ఎంతవరకు నిజం అనేది తెలియాల్సివుంది.
