☰
✕
శవంతో సెక్స్ చేయడం నేరం కాదట!
x
శవంతో సెక్స్ చేయడం నేరం కాదట! ఈ మాట ఛత్తీస్ గడ్ హై కోర్టు(Chhattisgarh High Court) అన్నది. భారతీయ క్రిమినల్ చట్టాల ప్రకారం అత్యాచార నేరం కాదని న్యాయస్థానం చెప్పింది. శవాన్ని రేప్ చేయడం భయానక నేరమే అయినప్పటికీ, భారత శిక్షా స్మృతి, పోక్సో నిబంధనల ప్రకారం అది అత్యాచారంగా పరిగణించలేమని తెలిపింది. దోషిని అత్యాచార నేరం కింద శిక్షించడానికి అవకాశం లేదని వివరించింది. రేప్ నేరం కింద దోషిని శిక్షించాలంటే, బాధితురాలు సజీవంగా ఉండాలని హై కోర్టు స్పష్టం చేసింది.
ehatv
Next Story