హనుమాన్‌గర్హి ఆలయాని(Hanuman Garhi Temple)కి చెందిన మహంత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ(Rahul Gandhi)ని ఆలయానికి వచ్చి బస చేయమని కోరారు చేశారు. పార్లమెంటు సభ్యుడిగా తనకు కేటాయించిన ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేసి ఇక్కడి ఆలయ సముదాయంలో ఉండాల్సిందిగా కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి ఆహ్వానం అందించారు . హనుమాన్‌గర్హి ఆలయానికి చెందిన మహంత్ జ్ఞాన్ దాస్(Mahant Gyan Das) అధిష్టానికి వారసుడు సంజయ్ దాస్, ఆలయ ప్రాంగణంలో ఉండటానికి రాహుల్ గాంధీకి సాదరంగా ఆహ్వానం పలికారు .
హనుమాన్‌గర్హి ఆలయాని(Hanuman Garhi Temple)కి చెందిన మహంత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ(Rahul Gandhi)ని ఆలయానికి వచ్చి బస చేయమని కోరారు చేశారు. పార్లమెంటు సభ్యుడిగా తనకు కేటాయించిన ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేసి ఇక్కడి ఆలయ సముదాయంలో ఉండాల్సిందిగా కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి ఆహ్వానం అందించారు . హనుమాన్‌గర్హి ఆలయానికి చెందిన మహంత్ జ్ఞాన్ దాస్(Mahant Gyan Das) అధిష్టానికి వారసుడు సంజయ్ దాస్(Sanjay Das Mahant), ఆలయ ప్రాంగణంలో ఉండటానికి రాహుల్ గాంధీకి సాదరంగా ఆహ్వానం పలికారు .
తాజాగా కేంద్రం రాహుల్ గాంధీపై వేసిన వేటు కేసులో గుజరాత్ కోర్టు(Gujarat Court) దోషిగా నిర్ధారించబడి, రెండేళ్ల శిక్ష పడిన తర్వాత లోక్‌సభ(Loke Sabha)కు అనర్హులుగా నిర్దారిస్తూ రాహుల్ గాంధీని ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయాలని ఇటీవల నోటీసు అందించిన విషయం తెలిసిందే .
రాహుల్ గాంధీ కి సంఘీభావం తెలియజేస్తూ అయోధ్యలోని సాధువులు రాహుల్ గాంధీని ఈ పవిత్ర నగరానికి స్వాగతిస్తున్నామని, ఆయనకు మా దేవాలయ నివాసాన్ని అందజేయటానికి ఏ మాత్రం ఆలోచించటం లేదని పూజారి సంజయ్ దాస్ అన్నారు.
మహంత్ సంజయ్ దాస్(Sanjay Das Mahant)హనుమాన్‌గర్హికి చెందిన ప్రముఖ సాధువు మహంత్ జ్ఞాన్ దాస్ యొక్క ప్రతిష్టాత్మక సింహాసనానికి వారసుడు. సంజయ్ దాస్ సంకట్ మోచన్ సేన జాతీయ అధ్యక్షుడు కూడా. మీడియాతో దాస్ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ హనుమాన్‌గఢి కాంప్లెక్స్‌కు వచ్చి బస చేయాలని భావిస్తే స్వాగతం పలుకుతున్నట్లు తెలిపారు.
రాహుల్ గాంధీ అయోధ్యకు వచ్చి హనుమాన్‌గర్హిని సందర్శించి ఇక్కడ ప్రార్థనలు చేయాలని ఆయన అన్నారు. హనుమాన్‌గర్హి క్యాంపస్ ప్రాంతంలో ఇలాంటి ఆశ్రమాలు చాలా ఉన్నాయి, అయన మా ఆశ్రమానికి వస్తే అది మాకు సంతోషం కలిగింస్తుందని తెలియజేసారు .ఈ ఆఫర్‌ను కొందరు బీజేపీ కంచుకోటలో ఉన్న దేవాలయంలోని మహంత్ కాంగ్రెస్‌కు మద్దతుగా భావిస్తున్నారు .