స్వలింగ సంపర్కుల వివాహానికి చట్టం ఆమోదం తెలిపిన కేంద్రప్రభుత్వం నో చెప్పింది . గత ఏడాది నవంబర్లో స్వలింగ సంపర్కం నేరం గా పరిగణించటం లేదని పరస్పర అంగీకారం తో స్వలింగ సంపర్కులైన ,భిన్న లింగ సంపర్కులైన సెక్స్ చేయటం తప్పుకాదని అభిప్రాయాన్ని చెప్పింది

స్వలింగ సంపర్కుల వివాహానికి చట్టం ఆమోదం తెలిపిన కేంద్రప్రభుత్వం నో చెప్పింది . గత ఏడాది నవంబర్లో స్వలింగ సంపర్కం నేరం గా పరిగణించటం లేదని పరస్పర అంగీకారం తో స్వలింగ సంపర్కులైన ,భిన్న లింగ సంపర్కులైన సెక్స్ చేయటం తప్పుకాదని అభిప్రాయాన్ని చెప్పింది . నచ్చిన మనిషిని పెళ్లి చేసుకొనే హక్కు LGBTQ సామాజికవర్గానికి ఉందని గతంలో సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది . వీటిపైన అభిప్రాయాన్ని తెలియచేయమంటూ కేంద్రంప్రభుత్వంకు సూచించింది .

స్వలింగ సంపర్కుల వివాహ విషయం చట్టబద్దత చేయాలనీ హైకోర్టు లో దాఖలైన పిటిషన్లు ,సుప్రీంకోర్టు లో నమోదైన పిటిషన్ల పైన ఈ రోజు ధర్మాసనం లో విచారణ జరగనుంది . జనవరి 6 వ తేదీన వాటన్నిటిని తమకు బదలీ చేయమని సుప్రీం కోర్టు ఆదేశించింది. తాజాగా దేనికి కేంద్రప్రభుత్వం అభిప్రాయాన్ని చెబుతూ దేశంలో స్వలింగ సంపర్కుల వివాహం వ్యతిరేకిస్తున్నట్లు స్పష్టం చేసింది . ఐ పి సి సెక్షన్ 377 ఆర్టికల్ ప్రకారం స్వలింగ సంపర్కుల వివాహం చట్టరీత్య నేరం గా పరిగణింపబడుతుంది అని తేల్చిచెప్పింది . దేశం లో వివాహ వ్యవస్థ లో జరిగే అనేకమార్పులకు ప్రత్యేకమైన చట్టాలు రూపొందించబడ్డాయి కానీ స్వలింగ వివాహానికి చట్టబద్దమైన గుర్తింపు అనేది చరిత్రలో లేదని వివరించింది.

Updated On 3 Oct 2023 12:11 AM GMT
Ehatv

Ehatv

Next Story