ఇస్రో(ISRO) శాస్త్రవేత్తలకు సెల్యూట్ చంద్రయాన్-3(chandrayaan-3) జాబిల్లిపై విజయవంతంగా దిగడంతో ఇస్రోలో ఆనందోత్సాహాలు వెల్లివిరిసాయి. శాస్త్రవేత్తలకు యావత్ దేశం సెల్యూట్(Salute) కొడుతోంది.

ఇస్రో(ISRO) శాస్త్రవేత్తలకు సెల్యూట్ చంద్రయాన్-3(chandrayaan-3) జాబిల్లిపై విజయవంతంగా దిగడంతో ఇస్రోలో ఆనందోత్సాహాలు వెల్లివిరిసాయి. శాస్త్రవేత్తలకు యావత్ దేశం సెల్యూట్(Salute) కొడుతోంది. దేశ ప్రజల కలల్ని, ఆశయాలను నిజం చేస్తూ దేశ ప్రతిష్టను చంద్రయాన్-3 మిషన్ అంతరిక్షంలో చాటి చెప్పడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఈ మహత్తర విజయం మన శాస్త్రవేత్తల నిర్విరామ అంకితభావానికి నిదర్శనం. వారి స్ఫూర్తికి సెల్యూట్ అంటూ నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు. శాస్త్రవేత్తలకు భారత ప్రధాని నరేంద్ర మోడీ అభినందనలు తెలిపారు.

Updated On 23 Aug 2023 7:38 AM GMT
Ehatv

Ehatv

Next Story