కొత్త సంవత్సరం(New Year) కానుకగా రూ.3 వేల వరకు క్యాష్ బ్యాక్(Cash back) ఆఫర్‌ను రూపే ప్రకటించింది. యూపీఐతో(UPI) లింక్ చేసిన వాటికి ఈ ఆఫర్ వర్తించనుంది. అంటే.. యూపీఐతో లింక్‌ చేసిన క్రెడిట్‌ కార్డులతో(Credit cards) చేసే ట్రాన్సాక్షన్స్‌పై రూ.3,000 వరకు క్యాష్‌బ్యాక్‌ను రూపే(Rupay) ప్రకటించింది. ఈ ఆఫర్ డిసెంబర్ 30 నుంచే అమల్లోకి రాగా.. నేటితో జనవరి 01తో ముగియనుంది. దీనిని తర్వాత పెంచే అవకాశం కూడా ఉంది. ఇందుకు సంబంధించి కనీసం రూ.7,500 ఖర్చు చేయాలి.

కొత్త సంవత్సరం(New Year) కానుకగా రూ.3 వేల వరకు క్యాష్ బ్యాక్(Cash back) ఆఫర్‌ను రూపే ప్రకటించింది. యూపీఐతో(UPI) లింక్ చేసిన వాటికి ఈ ఆఫర్ వర్తించనుంది. అంటే.. యూపీఐతో లింక్‌ చేసిన క్రెడిట్‌ కార్డులతో(Credit cards) చేసే ట్రాన్సాక్షన్స్‌పై రూ.3,000 వరకు క్యాష్‌బ్యాక్‌ను రూపే(Rupay) ప్రకటించింది. ఈ ఆఫర్ డిసెంబర్ 30 నుంచే అమల్లోకి రాగా.. నేటితో జనవరి 01తో ముగియనుంది. దీనిని తర్వాత పెంచే అవకాశం కూడా ఉంది. ఇందుకు సంబంధించి కనీసం రూ.7,500 ఖర్చు చేయాలి. అప్పుడే రూ.3 వేల వరకు క్యాష్‌బ్యాక్‌ రానుంది. ఈ మొత్తం వినియోగదారుల ఖాతాల్లో(Account) నెల రోజుల్లోపు క్రెడిట్ అవుతాయి. ఈ ఆఫర్‌తో ట్రావెల్‌(Travel), జ్యెయెలరీ, ఎయిర్‌లైన్స్‌, హోటల్స్‌(Hotels), డైనింగ్‌, దుస్తులు, ఎలక్ట్రానిక్స్‌ వస్తువులు కొంటే ఇది వర్తిస్తుందని రూపే కండిషన్ విధించింది.

Updated On 1 Jan 2024 5:43 AM GMT
Ehatv

Ehatv

Next Story