✕
బీఆర్‌ఎస్(BRS) ఎమ్మెల్సీ కవితకు(MLC Kavitha) రౌస్ అవెన్యూ కోర్టులో(Rouse Avenue Court) చుక్కుదురయ్యింది. లిక్కర్ కేసులో(Delhi liquor Scam) ఆమెకు బెయిల్(Bail) ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది.

x
MLC kavitha
బీఆర్‌ఎస్(BRS) ఎమ్మెల్సీ కవితకు(MLC Kavitha) రౌస్ అవెన్యూ కోర్టులో(Rouse Avenue Court) చుక్కుదురయ్యింది. లిక్కర్ కేసులో(Delhi liquor Scam) ఆమెకు బెయిల్(Bail) ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. ఈడీ(ED), సీబీఐ(CBI) కేసులలో బెయిల్ ఇవ్వడానికి న్యాయస్థానం నిరాకరించింది. రెండు పిటిషన్లపై గత నెలలో విచారణ జరిపిన కోర్టు. రెండు పిటిషన్లను డిస్మిస్ చేసిన కోర్టు . రెండు కేసులలో హైకోర్టుకు వెళ్లాలనుకుంటున్నారు కవిత.

Ehatv
Next Story