✕
ముంబైలోని(Mumbai) ఆర్‌బీఐ కార్యాలయానికి(RBI Office) బాంబు(Bomb) బెదిరింపు ఈ మెయిల్స్(Threat mails) వచ్చాయి. బాంబులతో పేల్చేస్తామంటూ ముంబైలోని ఆర్‌బీఐ, ఐసీసీఐ(ICICI), హెచ్‌డీఎఫ్‌సీ(HDFC Bank) బ్యాంకుల కార్యాలయాలకు ఈమెయిల్స్ వచ్చాయి.

x
Bomb Threat Mails To Banks
ముంబైలోని(Mumbai) ఆర్‌బీఐ కార్యాలయానికి(RBI Office) బాంబు(Bomb) బెదిరింపు ఈ మెయిల్స్(Threat mails) వచ్చాయి. బాంబులతో పేల్చేస్తామంటూ ముంబైలోని ఆర్‌బీఐ, ఐసీసీఐ(ICICI), హెచ్‌డీఎఫ్‌సీ(HDFC Bank) బ్యాంకుల కార్యాలయాలకు ఈమెయిల్స్ వచ్చాయి. దీంతో అప్రమత్తమైన సిబ్బంది సైబర్ క్రైమ్(Cyber crime) పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈమెయిల్స్ ఎక్కడి నుంచి వచ్చాయన్నదానిపై విచారిస్తున్నారు.

Ehatv
Next Story