రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) కీలక నిర్ణయం తీసుకుంది. రూ.2000 నోట్లను వెనక్కి తీసుకోవాలని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. సెప్టెంబర్ 30లోపు బ్యాంకుల్లో రెండువేల నోట్లను మార్చుకోవొచ్చని తెలిపింది.. ఒక్కొక్కరు కేవలం పది రెండువేల నోట్లను మాత్రమే మరచుకోవచ్చని తెలిపింది. దేశంలోని 19 ఆర్బీఐ కార్యకలాపాల్లో ఈ నోట్ల మార్పిడికి అనుమతినిచ్చింది.

Updated On 19 May 2023 8:14 AM GMT
Ehatv

Ehatv

Next Story