రాజస్థాన్(Rajasthan) రాష్ట్రం నాగౌర్(Nagaur) జిల్లాలో ఓ పెళ్ళివేడుక చరిత్ర సృష్టించింది. కొన్ని తరాలకి గుర్తు ఉండి పోయేలా ధింగ్ సార గ్రామానికి చెందిన మెహారియా కుటుంబం ఈ పెళ్లి వేడుకను జరిపింది . పెళ్లి సంప్రదాయం ప్రకారం ఏ పెళ్లి లో అయినా వధువు తరుపు వారు .. వరుడికి కట్నాలు కానుకలు ఇవ్వడం ఆనవాయితీ . అయితే వారి సంప్రదాయం ప్రకారం మైరా (Maira)సమర్పిస్తారు. ఈ మైరా లో ఇందులో డబ్బు(Cash), బంగారం(Gold), వెండి(Silver) నుండి వధువుకు అవసరమయ్యే ప్రతి వస్తువు ఉంటుంది.
ఫ్యాక్షన్ సినిమాలు అంటే మనకు ముందుగా గుర్తు వచ్చేది టాటా సుమోస్ ... ఇవి ఒకదాని వెనుక ఒకటి స్పీడ్ గా వెళ్లడం...హంగామా సృష్టించడం చూసే ఉంటాం .. అయితే ఇలాంటి సీన్ ఒకటి ఆ గ్రామం లో జరిగింది .. ఒకటి , రెండు కాదు ఏకంగా వందల కొద్హి సుమోస్ ఒకదాని వెనుక ఒకటి వెళ్లడం చూసి మొదట భయ పడ్డారు .. ఏదో పెద్ద గొడవ జరిగి , రక్తపాతం జరుగుతుందో అని టెన్షన్ పడ్డారు ఆ తరువాత విషయం తెలిసి ఊపిరి పీల్చుకున్నారు .ఇంతకీ దీనికి సంబంధించి వివరాలు ఏంటో తెలుసుకుందాం .
రాజస్థాన్(Rajasthan) రాష్ట్రం నాగౌర్(Nagaur) జిల్లాలో ఓ పెళ్ళివేడుక చరిత్ర సృష్టించింది. కొన్ని తరాలకి గుర్తు ఉండి పోయేలా ధింగ్ సార గ్రామానికి చెందిన మెహారియా కుటుంబం ఈ పెళ్లి వేడుకను జరిపింది . పెళ్లి సంప్రదాయం ప్రకారం ఏ పెళ్లి లో అయినా వధువు తరుపు వారు .. వరుడికి కట్నాలు కానుకలు ఇవ్వడం ఆనవాయితీ . అయితే వారి సంప్రదాయం ప్రకారం మైరా (Maira)సమర్పిస్తారు. ఈ మైరా లో ఇందులో డబ్బు(Cash), బంగారం(Gold), వెండి(Silver) నుండి వధువుకు అవసరమయ్యే ప్రతి వస్తువు ఉంటుంది.
వరుడికి ఇచ్చిన మైరా విలువ అక్షరాలా 8కోట్లా 1లక్ష రుపాయలు... వినడానికి షాకింగ్ గా ఉన్న ఇది నిజం
ఆరుగురు అన్నల( brothers) ముద్దుల చెల్లెలు ఆ వధువు ... ఆ అమ్మాయి పెళ్ళి సందర్భంగా ఆమె అన్నలు అంత మొత్తంలో మైరాను(Maira) సమర్పించారు. 2కోట్లా21లక్షల రుపాయల డబ్బు, 1కేజీ 105గ్రాముల బంగారం, 14కేజీల వెండి ఇందులో ఉన్నాయి. అంతే కాదు వీటితో పాటు ట్రాక్టర్ దగ్గర నుంచి స్కూటీ వరకు ప్రతి వాహనం అందులో ఇవ్వబడింది. ఇంకా వీటితో పాటు 4కోట్లా 42లక్షల రూపాయల విలువైన భూమిని ఇచ్చారు.ఇంకా తినే ఫుడ్ గోధుమల నుంచి ప్రతి ధాన్యం బస్తాలు ట్రాక్టర్లలో నింపి వరుడి ఇంటిని చేర్చారు .కట్నాలు కానుకలు అన్ని వాహనాల్లో నింపి ఆ అమ్మాయి ఇంటికి పంపించారు . ఆలా వందల వాహనాల రద్దీకి సుమారు రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. . ఈ తతంగమంతా చూసిన గ్రామస్తులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇపుడు ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది .