భారత దేశ రాజకీయాలలో సరికొత్త ప్రణాళికలతో , ప్రజలలో చైతన్యం తీసుకురావాలంటూ మరోసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రయత్నాలు చేస్తుంది. ఇందులోనే భాగంగా భారత్ జూడోయాత్ర పేరుతో రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా పర్యటన చేయడం తెలిసిన విషయమే.. తాజాగా జూడో యాత్ర ముగించుకున్న రాహుల్ గాంధీ కొన్ని రోజుల విరామం కోసం తన స్నేహితులతో కాశ్మీర్‏లో ఎంజాయ్ చేస్తున్నారు.. ఈ వెకేషన్ కి సంబంధించిన కొన్ని ఫోటోలు రాహుల్ గాంధీ తన ట్విట్టర్ అకౌంట్ లో […]

భారత దేశ రాజకీయాలలో సరికొత్త ప్రణాళికలతో , ప్రజలలో చైతన్యం తీసుకురావాలంటూ మరోసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రయత్నాలు చేస్తుంది. ఇందులోనే భాగంగా భారత్ జూడోయాత్ర పేరుతో రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా పర్యటన చేయడం తెలిసిన విషయమే.. తాజాగా జూడో యాత్ర ముగించుకున్న రాహుల్ గాంధీ కొన్ని రోజుల విరామం కోసం తన స్నేహితులతో కాశ్మీర్‏లో ఎంజాయ్ చేస్తున్నారు..

ఈ వెకేషన్ కి సంబంధించిన కొన్ని ఫోటోలు రాహుల్ గాంధీ తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేయడం జరిగింది.. ఇప్పుడు ఆ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.. కాశ్మీర్‏లో గుల్మార్గాలో హాలిడేస్ ఎంజాయ్ చేస్తున్న రాహుల్ గాంధీ ఐస్ స్కేటింగ్ చేస్తున్న ఫోటోలు ఇప్పుడు అందర్నీ ఆకట్టుకుంటున్నాయి.. తమ అభిమాన నాయకున్ని ఇలా చూస్తున్న అభిమానులు కొంతమంది కాబోయే పీఎం అంటూ కామెంట్ చేస్తూ ఉంటే.. మరికొంతమంది ఈ ఫోటోలు మీద విమర్శలు కురిపిస్తున్నారు..
ఇది ఇలా ఉండగా, ఐస్ స్కేటింగ్ చేస్తున్న రాహుల్ గాంధీ స్టైలిష్ లుక్ తో అదరగొడుతున్నారు.. అక్కడ ఉన్న స్థానిక ప్రజలతో , కొంతమంది పర్యాటకులతో సెల్ఫీస్ కూడా దిగడం జరిగింది..
మొత్తానికి కాశ్మీర్ అందాలని ఆస్వాదిస్తున్న రాహుల్ గాంధీ ప్రత్యేకమైన ఫోటోలు ట్విట్టర్లో
వైరల్ గా మారాయి.

Updated On 6 April 2023 2:15 AM GMT
Ehatv

Ehatv

Next Story