అడుగులో అడుగు వేద్దాం ..దేశాన్ని ఏకం చేద్దాం అనే నినాదంతో కాంగ్రెస్ నేత ఎంపీ రాహుల్ గాంధీ కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు చేపట్టి చేపట్టిన భారత్ జూడో పాదయాత్ర జనవరి 29 న ముగిసింది. 2022 సెప్టెంబర్ 7 న కన్యాకుమారిలో ప్రారంభమైన భారత్ జూడో పాదయాత్ర దాదాపు 140 రోజులపాటు కొనసాగింది. సుమారు 5 నెలల పాటు 12 రాష్ట్రాల మీదుగా 4 వేల కిలోమీటర్ల మేర సాగింది. 2023 జనవరి 30న ముగింపు […]

అడుగులో అడుగు వేద్దాం ..దేశాన్ని ఏకం చేద్దాం అనే నినాదంతో కాంగ్రెస్ నేత ఎంపీ రాహుల్ గాంధీ కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు చేపట్టి చేపట్టిన భారత్ జూడో పాదయాత్ర జనవరి 29 న ముగిసింది.

2022 సెప్టెంబర్ 7 న కన్యాకుమారిలో ప్రారంభమైన భారత్ జూడో పాదయాత్ర దాదాపు 140 రోజులపాటు కొనసాగింది. సుమారు 5 నెలల పాటు 12 రాష్ట్రాల మీదుగా 4 వేల కిలోమీటర్ల మేర సాగింది. 2023 జనవరి 30న ముగింపు భారీ బహిరంగ సభను కాంగ్రెస్ ఏర్పాటు చేసింది. ee సందర్భంగా మీడియా సమావేశంలో రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బిజెపి విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా భారతీయులు పోరాడాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా ఈ పాదయాత్ర వల్ల రైతులు, నిరుద్యోగులు, యువత సమస్యలను తెలుసుకున్నానని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.

Updated On 6 April 2023 2:15 AM GMT
Ehatv

Ehatv

Next Story