అతిథ్యం, అన్నదానం గురించి ప్రస్తావనకు వస్తే ముందుగా రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ (Prabhas) గురించే మాట్లాడుకోవాలి. తోటి నటీనటులు నుంచి సెట్స్ బాయ్స్ వరకు చాలా మంది ప్రభాస్ ఇంటి భోజనం తిన్నవారే ఉంటారు. కోట్లాది మంది ప్రజలు వెయ్యికళ్లతో ఎదురు చూస్తున్న అయోధ్య (Ayodhya) రామందిర కల త్వరలో నెరవేరబోతుంది. జ

అతిథ్యం, అన్నదానం గురించి ప్రస్తావనకు వస్తే ముందుగా రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ (Prabhas) గురించే మాట్లాడుకోవాలి. తోటి నటీనటులు నుంచి సెట్స్ బాయ్స్ వరకు చాలా మంది ప్రభాస్ ఇంటి భోజనం తిన్నవారే ఉంటారు. కోట్లాది మంది ప్రజలు వెయ్యికళ్లతో ఎదురు చూస్తున్న అయోధ్య (Ayodhya) రామందిర కల త్వరలో నెరవేరబోతుంది. జనవరి 22న రామ్‌లల్లా ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరగనుంది. ఇందుకోసం ఏర్పాట్లు చేస్తున్నారు. అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవాన్ని చూసేందుకు దేశ నలుమూల నుంచి, ఇతర దేశాల నుంచి కోట్లాది మంది రామ భక్తులు అయోధ్యకు రానున్నారు. ఇప్పటికే అయోధ్యలో భక్తులు కిక్కిరిసిపోతున్నారు. భక్తుల కోసం అయోధ్యలోని దాదాపు 300 ప్రదేశాల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే జనవరి 22న ప్రారంభోత్సం జరిగే ఆ ఒక్క రోజు అన్నదానం కోసం 50 కోట్ల ఖర్చు అవుతోంది. తొలి రోజు భోజనాల కోసం రూ.50 కోట్లు భరిస్తానని రెబల్‌ స్టార్‌ ముందుకొచ్చారు.

Updated On 17 Jan 2024 11:43 PM GMT
Ehatv

Ehatv

Next Story