లోక్‌సభ ఎన్నికల(Lok Sabha Election) ఫలితాలు వెలువడే జూన్ 4వ తేదీన భారత స్టాక్ మార్కెట్లు(Stock market) గత రికార్డులన్నింటినీ బద్దలు కొడతాయని ప్రధాని నరేంద్ర(PM Narendra Modi) మోదీ అన్నారు.

లోక్‌సభ ఎన్నికల(Lok Sabha Election) ఫలితాలు వెలువడే జూన్ 4వ తేదీన భారత స్టాక్ మార్కెట్లు(Stock market) గత రికార్డులన్నింటినీ బద్దలు కొడతాయని ప్రధాని నరేంద్ర(PM Narendra Modi) మోదీ అన్నారు. ఆదివారం జాతీయ మీడియా సంస్థలతో నిర్వహించిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయం చెప్పారు. పోల్ ఫలితాల(Poll Results) తర్వాత భారతీయ సూచీలు రికార్డు స్థాయిలను నమోదు చేయబోతున్నాయని అన్నారు. స్టాక్ మార్కెట్ ప్రోగ్రామర్లు రద్దీతో అలసి పోతారని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. భారతీయ జనతాపార్టీకి రికార్డు స్థాయిలో లోక్‌సభ స్థానాలు దక్కుతాయన్నారు..

Updated On 20 May 2024 12:27 AM GMT
Ehatv

Ehatv

Next Story