✕
భారత ప్రధాని మోడీ(PM Narendra modi) అరుదైన రికార్డును సంపాదించుకున్నారు. తన యూట్యూబ్ చానెల్‌ను(Youtube channel) సబ్‌స్క్రైబ్ చేసుకోవాలని, తనకు సంబంధించిన కార్యక్రమాలు ఇందులో పోస్ట్ చేస్తానని స్వయంగా చెప్పారు.

x
PM Narendra Modi
భారత ప్రధాని మోడీ(PM Narendra modi) అరుదైన రికార్డును సంపాదించుకున్నారు. తన యూట్యూబ్ చానెల్‌ను(Youtube channel) సబ్‌స్క్రైబ్ చేసుకోవాలని, తనకు సంబంధించిన కార్యక్రమాలు ఇందులో పోస్ట్ చేస్తానని స్వయంగా చెప్పారు. దీంతో మోడీ యూట్యూబ్ చానెల్‌కు సబ్‌స్క్రైబర్లు వెల్లువలా వచ్చారు. యూట్యూబ్ ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే 2 కోట్లకుపైగా సబ్‌స్క్రైబ్‌లను ఆయన పొందడంతో.. ప్రపంచంలో ఇంతటి ఘనత సాధించిన ఒకే ఒక్క నేతగా ప్రధాని మోడీ రికార్డ్ సృష్టించారు.

Ehatv
Next Story