కొత్త సంవత్సరం రోజున సీమా హైదర్‌ (Seema Haider)మళ్లీ వార్తల్లోకి వచ్చేసింది. ఈ ఏడాది సచిన్‌ (sachin)బిడ్డకు ఆమె తల్లి కాబోతున్నది. సీమా హైదర్‌-సచిన్‌ దంపతుల ప్రణయగాధ తెలిసిందే! పాకిస్తాన్‌(pakisthan)కు చెందిన సీమా హైదర్‌ పబ్జీ (pubg)గేమ్‌ ద్వారా పరిచయం అయిన ఉత్తరప్రదేశ్‌కు చెందిన సచిన్‌ మీనా కోసం అక్రమంగా భారత్‌లో అడుగుపెట్టింది.

కొత్త సంవత్సరం రోజున సీమా హైదర్‌ (Seema Haider)మళ్లీ వార్తల్లోకి వచ్చేసింది. ఈ ఏడాది సచిన్‌ (sachin)బిడ్డకు ఆమె తల్లి కాబోతున్నది. సీమా హైదర్‌-సచిన్‌ దంపతుల ప్రణయగాధ తెలిసిందే! పాకిస్తాన్‌(pakisthan)కు చెందిన సీమా హైదర్‌ పబ్జీ (pubg)గేమ్‌ ద్వారా పరిచయం అయిన ఉత్తరప్రదేశ్‌(uttar pradehs)కు చెందిన సచిన్‌ మీనా కోసం అక్రమంగా భారత్‌లో అడుగుపెట్టింది. తన నలుగురు బిడ్డలను వెంటేసుకుని మరీ వచ్చింది. సచిన్‌ను పెళ్లి చేసుకుంది. ఇద్దరు నోయిడాలో కాపురం పెట్టారు. సచిన్‌ను పెళ్లాడిన సీమా వైవాహిక జీవితం సాఫీగానే సాగిపోతున్నది. ఈ క్రమంలోనే తాను గర్భం దాల్చినట్టు తెలిపింది. సచిన్‌ బిడ్డకు తల్లికాబోతున్నట్లు తెలిపింది . ఈ మేరకు ఓ ప్రైవేట్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ శుభవార్త పంచుకుంది. సీమకు ఇది అయిదో సంతానం.

Updated On 2 Jan 2024 7:10 AM GMT
Ehatv

Ehatv

Next Story