అనుకున్నదే జరిగింది. పాకిస్తాన్‌ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌(Imran Khan)ను ఆర్మీ అరెస్ట్‌ చేసింది. అందుకు కారణం ఇమ్రాన్‌ అవినీతికి పాల్పడటమేనని అంటోంది. ఇస్లామాబాద్‌లో ఇమ్రాన్‌ను అరెస్ట్‌ చేసిన రేంజర్లు. కోర్టులో హాజరుపర్చిన తర్వాత ఇమ్రాన్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇమ్రాన్‌ఖాన్‌ను అరెస్ట్‌ చేస్తుండగా కోర్టులో ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇమ్రాన్‌ లాయర్లకు గాయలయ్యాయి.

అనుకున్నదే జరిగింది. పాకిస్తాన్‌ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌(Imran Khan)ను ఆర్మీ అరెస్ట్‌ చేసింది. అందుకు కారణం ఇమ్రాన్‌ అవినీతికి పాల్పడటమేనని అంటోంది. ఇస్లామాబాద్‌లో ఇమ్రాన్‌ను అరెస్ట్‌ చేసిన రేంజర్లు. కోర్టులో హాజరుపర్చిన తర్వాత ఇమ్రాన్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇమ్రాన్‌ఖాన్‌ను అరెస్ట్‌ చేస్తుండగా కోర్టులో ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇమ్రాన్‌ లాయర్లకు గాయలయ్యాయి. రహస్య ప్రాంతానికి ఇమ్రాన్‌ను రేంజర్లు తరలించారు. తనను హత్య చేసేందుకు కుట్ర జరుగుతోందని ఇమ్రాన్‌ఖాన్‌ అన్నారు.

Updated On 9 May 2023 4:38 AM GMT
Ehatv

Ehatv

Next Story