☰
✕
తెలుగు రాష్ట్రాలకు మొత్తం ఏడు పద్మ అవార్డులు
x
ఏడుగురికి పద్మవిభూషణ్, 19 మందికి పద్మభూషణ్ , 113 మందికి పద్మశ్రీ అవార్డులు
తెలుగు రాష్ట్రాలకు మొత్తం ఏడు పద్మ అవార్డులు
పద్మ విభూషణ్ 1, పద్మభూషణ్ 1, పద్మశ్రీ 5
డాక్టర్ దువ్వూరు నాగేశ్వర రెడ్డి కి పద్మవిభూషణ్ (తెలంగాణ)
నందమూరి బాలకృష్ణ కు పద్మ భూషణ్ (ఏపీ )
పద్మశ్రీ అవార్డులు:
మంద కృష్ణ మాదిగ, మాడుగుల నాగఫణి శర్మ, కేఎల్ కృష్ణ, మిరియాల అప్పారావు, శ్రీ వాదిరాజ్ రాఘవేంద్రాచార్య పంచముఖి లకు పద్మశ్రీ పురస్కారాలు
ehatv
Next Story