☰
✕
జమిలి ఎన్నికల బిల్లును కేంద్ర ప్రభుత్వం లోక్ సభలో ప్రవేశపెట్టింది.
x
జమిలి ఎన్నికల బిల్లును కేంద్ర ప్రభుత్వం లోక్ సభలో ప్రవేశపెట్టింది.ఈ బిల్లును న్యాయ శాఖామంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ 129వ రాజ్యాంగ సవరణ బిల్లును న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సభలో ఇంట్రడ్యూస్ చేశారు. ప్రస్తుతం దీనిపై చర్చ జరుగుతోంది. బిల్లు కోసం బీజేపీ, కాంగ్రెస్ సహా చాలా పార్టీలు విప్ జారీ చేయడం తెలిసిందే.రాష్ట్రాల అసెంబ్లీ కాలవ్యవధిని కుదించడం రాజ్యాంగ విరుద్ధం అన్న కాంగ్రెస్.NDA బలం -293, ఇండి కూటమి బలం - 234.జమిలి ఎన్నికల బిల్ పాస్ అవ్వాలంటే 2/3 మెజారిటీ అవసరం.
ehatv
Next Story