☰
✕
జమిలి ఎన్నికలకు సంబంధించి 129వ రాజ్యాంగ (సవరణ) బిల్లు - 2024
x
జమిలి ఎన్నికలకు సంబంధించి 129వ రాజ్యాంగ (సవరణ) బిల్లు - 2024, కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్లు - 2024 బిల్లును కేంద్ర ప్రభుత్వం ఈ రోజు లోక్ సభలో ప్రవేశ పెట్టనుంది. తర్వాత బిల్లులను పార్లమెంటరీ కమిటీ పరిశీలనకు పంపాల్సిందిగా స్పీకర్ కు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ కోరతారు. ఇందుకోసం కమిటీకి చైర్ పర్సన్, సభ్యులను స్పీకర్ నియమిస్తారు.
ehatv
Next Story