70వ జాతీయ చలన చిత్ర పురస్కారాలు

70 జాతీయ చలన చిత్ర పురస్కారాలను(70th National Film Awards) ప్రకటించారు. ఉత్తమనటుడిగా రిషభ్‌ శెట్టి(Rishab shetty) అవార్డు దక్కించుకున్నారు. ఉత్తమ నటిగా నిత్య మీనన్‌(Nitya menon), మానసిపరేఖ్‌(Manasi parekh) నిలిచారు.

ఉత్తమ నటుడు- రిషభ్ శెట్టి ( కాంతార), ఉత్తమ నటి- నిత్య మీనన్ ( తిర చిత్రాంబలం), మానసి పరేఖ్ ( కఛ్ ఎక్స్ ప్రెస్ ), ఉత్తమ సహాయ నటుడు-పవన్ రాజ్ మల్హోత్రా (ఒరియా ), ఉత్తమ నటి సహాయ నటి- నీనా గుప్తా (ఉంచాయి), ఉత్తమ దర్శకుడు-సూరజ్ బర్జాత్యా ( ఉంచాయి)

బెస్ట్ పాపులర్ ఫిల్మ్- కాంతార(Kanthara) (కన్నడ ), బెస్ట్ సినిమాటోగ్రఫీ- రవివర్మన్ (పొన్నియన్ సెల్వన్ -1), బెస్ట్ మ్యూజీషియన్- శివ, ప్రీతమ్ ( బ్రహ్మాస్త్ర)

బెస్ట్ రీ రికార్డింగ్- ఏఆర్ రెహమాన్ ( పొన్నియన్ సెల్వన్ 1), బెస్ట్ కొరియోగ్రాఫర్స్- జానీ మాస్టర్, సతీష్ కృష్ణన్ ( తిరుచిత్రాంబలం)

బెస్ట్ యాక్షన్ డైరెక్టర్ - అన్బరివు (కేజీఎఫ్ )

ఉత్తమ ప్రాంతీయ చిత్రాలు: తెలుగు - కార్తికేయ 2(Karthikeya-2), తమిళ్- పొన్నియన్ సెల్వన్ -1(Ponniyin selvan), కన్నడ- కేజీఎఫ్ 2(KGF), మళయాలం - సౌదీ వెళ్లక్క , ఒరియా - ధమన్, మరాఠీ- వాల్వీ, హిందీ- గుల్ మొహర్, బెంగాలీ-కబేరీ అంతర్దాన్, పంజాబీ- బాగీ డీ దీ

Eha Tv

Eha Tv

Next Story