కరోనా(Corona) మహమ్మారి ఇంకా ప్రపంచాన్ని వెంటాడుతూనే ఉంది. ఈ వైరస్‌ రకరకాలుగా రూపాంతరం చెందుతోంది. కరోనా వైరస్‌కు చెందిన వేర్వేరు వేరియెంట్లతో (Variant)ప్రజల్లో ఆందోళన కలుగుతోంది. ఈ వేరియెంట్‌ కూడా మారోసారి చైనాలోనే(Chaina) ప్రారంభమైంది. కొత్త వేరియెంట్‌ జేఎన్- కేసులు చైనాలో నమోదవుతున్నాయి. ఆ తర్వాత జేఎన్-1 కేసులు లండన్(London), ఐస్‌లాండ్, ఫ్రాన్స్, అమెరికాలో(America) నమోదవుతున్నాయి.

తాజాగా ఈ జేఎన్.1 వేరియెంట్‌ కేసు ఇండియాలో(India) కూడా నమోదైంది. కేరళలో(Kerala) ఈ కేసు వెలుగులోకి వచ్చింది. దీంతో కేరళ ప్రజల్లో ఆందోళన నెలకొంది. సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్ కంట్రోల్ అండ్‌ ప్రివెన్షన్‌ (CDC) వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ సబ్‌వేరియెంట్‌ను 'పిరోలా' అని కూడా అంటారని వెల్లడించింది. దీనిలో ఒమిక్రాన్‌కు(Omicron) సబ్‌వేరియెంట్‌ బీఏ 2.86కు చెందిన లక్షణాలనే ఉంటాయని ప్రకటించారు. సాధారణ కరోనా లక్షణాలే ఇందులోనూ ఉంటాయన్నారు. ఇతర కరోనా వేరియెంట్ల కంటే జేఎన్.1 ప్రమాదమా లేదా అన్నది ప్రస్తుతం తమ దగ్గర లేదని సీడీసీ వెల్లడించింది.

Updated On 16 Dec 2023 2:58 AM GMT
Ehatv

Ehatv

Next Story