జార్ఖండ్‌(Jharkhand)లోని సెరైకేలా-ఖార్సవాన్‌ (Seraikela-Kharsawan)జిల్లాలో రెండు సీట్ల విమానం కనిపించకుండా పోయింది.

జార్ఖండ్‌(Jharkhand)లోని సెరైకేలా-ఖార్సవాన్‌ (Seraikela-Kharsawan)జిల్లాలో రెండు సీట్ల విమానం కనిపించకుండా పోయింది. ఇప్పటి వరకు దాని ఆచూకి లభించలేదు. విమానం కోసం గాలిస్తున్నారు. ఎన్డీఆర్‌ఎఫ్‌(NDRF) బృందం కూడా వెతుకుతున్నది. చాందిల్‌ డ్యామ్‌(Chamdil Dam)లో ఆరుగురు సభ్యుల ఎన్డీఆర్‌ఎఫ్‌ దళం సెర్చ్‌ ఆపరేషన్ మొదలుపెట్టింది. ఇప్పటి వరకు విమాన ఆనవాళ్లు లభించలేదు కానీ రిజర్వాయర్‌లో శిథిలాలను చూసినట్టు స్థానికులు చెబుతున్నారు. దాంతో చాందిల్ డ్యామ్‌లో అంగుళం అంగుళం గాలిస్తున్నారు. ఆల్‌కెమిస్ట్ ఏవియేష‌న్ కంపెనీకి చెందిన సెస్నా 152 ఎయిర్‌క్రాఫ్ట్‌ జెంషెడ్‌పూర్‌(Jamshedpur)లోని సొనారి(SONARI)ఏరోడ్రోమ్ నుంచి మంగ‌ళ‌వారం ఉదయం 11 గంట‌ల‌కు బయలుదేరింది.

ehatv

ehatv

Next Story