భారత ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi) కాసేపట్లో రాజీనామా(Resignation) చేయనున్నారు. కేబినేట్ సమావేశం ముగిసిన తర్వాత ఆయన రాజీనామా పత్రాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు(Draupadi Murmu) అందజేయ నున్నట్టు సమాచారం.

భారత ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi) కాసేపట్లో రాజీనామా(Resignation) చేయనున్నారు. కేబినేట్ సమావేశం ముగిసిన తర్వాత ఆయన రాజీనామా పత్రాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు(Draupadi Murmu) అందజేయ నున్నట్టు సమాచారం. రాష్ట్రపతి ఆమోదిస్తే పాత ప్రభుత్వం రద్దవుతుంది. ఆ తర్వాత సాయంత్రం జరిగే ఎన్డీఏ పక్షాల సమావేశంలో తిరిగి కొత్త ప్రధానిని ఎన్నుకోనున్నారు. మళ్లీ నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా ఎన్నికవడం లాంఛనమేనని అంటున్నారు

Updated On 5 Jun 2024 2:24 AM GMT
Ehatv

Ehatv

Next Story