ముంబై(Mumbai) నగరంలో పేలుళ్లు(Blast) జ‌రుపుతామ‌ని ఓ గుర్తుతెలియని వ్యక్తి బెదిరింపుల‌కు పాల్ప‌డ్డాడు. సోష‌ల్ మీడియా(Social media) ద్వారా బెదిరింపులు వచ్చినట్లు పోలీసులు(Police) తెలిపారు. నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

ముంబై(Mumbai) నగరంలో పేలుళ్లు(Blast) జ‌రుపుతామ‌ని ఓ గుర్తుతెలియని వ్యక్తి బెదిరింపుల‌కు పాల్ప‌డ్డాడు. సోష‌ల్ మీడియా(Social media) ద్వారా బెదిరింపులు వచ్చినట్లు పోలీసులు(Police) తెలిపారు. నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన బెదిరింపు సందేశాన్ని పోలీసులు చూశారు. "నేను త్వరలో ముంబైని పేల్చివేస్తాను" అని రాసి ఉంది. మెసేజ్ అందుకున్న పోలీసులు.. సంబంధిత వ్యక్తి ఖాతాపై దర్యాప్తు ప్రారంభించారు. ఆ వ్యక్తిని గుర్తించి విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నారు.

Updated On 25 May 2023 2:27 AM GMT
Ehatv

Ehatv

Next Story