ముంబాయి విమానాశ్రయంలో(Mumbai Airport) నిన్నటి రోజున ఓ ఘోర ప్రమాదం తప్పింది. ఇండోర్‌(Indore) నుంచి వచ్చిన ఇండిగో(Indigo) విమానం ఓ వైపు ల్యాండ్‌ అవుతుండగా, అదే రన్‌వే పై ఎయిర్‌ ఇండియా(Air India) విమానం తిరువనంతపురం వెళ్లడానికి టేకాఫ్‌(Takeoff) అయ్యింది.

ముంబాయి విమానాశ్రయంలో(Mumbai Airport) నిన్నటి రోజున ఓ ఘోర ప్రమాదం తప్పింది. ఇండోర్‌(Indore) నుంచి వచ్చిన ఇండిగో(Indigo) విమానం ఓ వైపు ల్యాండ్‌ అవుతుండగా, అదే రన్‌వే పై ఎయిర్‌ ఇండియా(Air India) విమానం తిరువనంతపురం వెళ్లడానికి టేకాఫ్‌(Takeoff) అయ్యింది. రెండు విమానాల మధ్య దరం కొన్ని వందల మీటర్లే ఉంది. ఏ మాత్రం తేడా వచ్చినా రెండు విమానాలు ఢీ కొనేవి. ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బందిని విధుల నుంచి తప్పించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

Updated On 9 Jun 2024 11:27 PM GMT
Ehatv

Ehatv

Next Story